Monthly Archives: August 2010

తమకరందం

ప్రాణాల్నిపంచభూతాలుగా విడగొట్టిన ఒకేఒక్క అంతు తెలియని ఆర్తి, ప్రతీక్షణపు ప్రతీక్షాఫలంగా చిలికిన తమకపు మకరందం ఈ కవితలో..

Continue reading

Posted in కవిత్వం | 2 Comments

సరికొత్త పొద్దు పొడుపు వేళ

పొద్దు పత్రిక సరికొత్త రూపంతో, మరిన్ని హంగులతో సిద్ధమైంది.  ఈ గోరంత దీపం మరింత కాలం సాహిత్యపు వెలుగుల్ని పంచుతూ మీ అందరి అభిమానానికీ పాత్రమవ్వాలని ఆశీర్వదించండి.

Continue reading

Posted in సంపాదకీయం | 4 Comments

నీల గ్రహ నిదానము – 2

నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని దశరథ యుద్ధము (ద్వితీయాంకము) (ప్రథమ దృశ్యము) (దశరథ మహారాజు శయన మందిరం) (తెర తీయగానే సన్నని వెలుగులో దశరథుడు పాన్పు లేదా తూగుటుయ్యాలపై పడుకొని ఉన్నట్లు చూపించి, అతడు కాస్త ఒత్తిగిల్లగానే లైట్లు ఆఫ్ చేయాలి) (తెర వెనుక లైట్లు ఆన్ అవుతాయి) … Continue reading

Posted in కథ | Tagged | 2 Comments

నీల గ్రహ నిదానము – 1

తెలుగులో నాటకరచన నల్లపూసైపోతున్న కాలంలో ఎ. శ్రీధర్ గారు చక్కటి నాటకాలు నాటికలను రచిస్తూ, కొత్త రచనలను సాహిత్యలోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. గతంలో వారు రచించిన “చీకటి చకోరాలు” అనే సాంఘిక నాటికను పొద్దులో ప్రచురించాం. ఇప్పుడు వారే రచించిన నాటకం “నీల గ్రహ నిదానము అను అజ కుమార విజయము అను శని … Continue reading

Posted in కథ | Tagged | 5 Comments

గుప్పెడు మిణుగురులు

-మూలా సుబ్రహ్మణ్యం ఆ తీరంలో ఎంతటి మహాత్ముడి అడుగుజాడలైనా చెరిగిపోక తప్పదు నీకు నువ్వే ఓ దారి వెతుక్కోవాలి జీవితమూ సముద్రమే! * * * కలలెక్కడో అంతమవ్వాలి మళ్ళీ పుష్కరాల వేళకి ఈ నది ఉంటుందో లేదో ఒక్క క్షణమైనా నిన్ను విడిచిపెట్టి నదిలోకి.. నదిని నీలోకి.. కాలం ఎంత అర్ధరహితం! * * … Continue reading

Posted in కవిత్వం | Tagged | 28 Comments

కవికృతి-౧౨

౧. – చావా కిరణ్ ఆ రోజు ప్రభూ, నీ కోసం నన్ను సిద్దంగా ఉంచుకోలేదు. —- నేను పిలవకుండానే ఒక సామాన్యునిలా హృదయంలోకొచ్చి అశాశ్వత క్షణాలపై అమృత ముద్రవేశావు. —- ఈ రోజు అనుకోకుండా గతం నెమరు వేసుకుంటూ నీ రాజముద్రలు చూశాను. —- అవి ఆనంద విషాదాల్తో కలగలిసి మర్చిపోయిన మామూలు అనుభవాల్లో … Continue reading

Posted in కవిత్వం | Tagged , | 1 Comment