2009 అక్టోబరు గడిపై మీమాట

2009 అక్టోబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి.

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

7 Responses to 2009 అక్టోబరు గడిపై మీమాట

  1. కామేశ్వర రావు says:

    43 అడ్డం కొంచెం అనుమానంగా ఉంది. 32 నిలువుతో ఇది కుదురుతున్నట్టు లేదు. ఒకసారి చూస్తారా?

  2. కామేశ్వరరావు గారూ,

    ఆధారాలు కూర్చేటప్పుడు దొర్లిన పొరబాటది. తెలిపినందుకు నెనర్లు. ఇప్పుడు సరిచేశాం, చూడండి.

  3. 20 నిలువు కరెక్టే అయితే…31 ఆధారం తప్పుగా ఉన్నట్టు అనుమానంగా ఉంది. 31 ఆధారం మార్చవలసి ఉందా.ఈసారి అన్నీ వచ్చేసాయి కానీ ఆధారాలు సరిగ్గా కుదిరినట్టుగా అనిపించలేదు. ముఖ్యంగా 1 అడ్డం.ఇంకా 5 అడ్డం. ఈ రెంటిటి ఆధారాలు నచ్చేలా,మెచ్చేలా లేవు.ఇలా అంటున్నందుకు క్షమించాలి మరి.

  4. వేణు says:

    త్రివిక్రమ్ గారూ, గడి వీలైనంత తేలిగ్గా తయారుచేయటానికి ప్రయత్నించినట్టున్నారు. కదూ? అడ్డం 46, నిలువు 22 లాంటివి చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ఇదేం బాగా లేదండీ:)

    అయితే కొన్నిటి ఆధారాలు ప్రశంసనీయంగా ఉన్నాయి. అడ్డం 48 భలే ఉంది. నిలువు 16, 24 చమత్కారంగా ఉన్నాయి. ‘సున్నా ఒకటి సున్నా’ అంటూ 31 అడ్డం చదవగానే త్రివిక్రమ్ మార్కు ‘బొమ్మ కట్టినట్టు’ముచ్చటగా కనిపించింది!

  5. raagamanjeera says:

    starting kashtanga unna chese koddi technique ardam ayyi malanti first time chese vallaki easy ga bavundi!!!!!!

  6. రాగమంజీర గారూ,
    మీవంటి కొత్తవాళ్ళను కూడా అలరించి పూరణకు ప్రయత్నించేలా గడి ఉండడం మాకెంతో ఉత్సాహం కలిగిస్తోంది. ఆ విషయాన్ని దాచుకోకుండా మాకు చెప్పడం ఎంతో సంతోషం కలిగిస్తోంది. మీ ప్రోత్సాహానికి నెనరులు.

    మీ పూరణకోసం ఎదురుచూస్తాము. అన్ని ఆధారాలనూ పూరిస్తేనే గడిని పంపించాలనే నిబంధనేమీ లేదు. మీరు పూరించగలిగినంతవరకూ పూరించి మాకు పంపించండి.

    ప్రతీనెలా గడి పూరణకు ప్రయత్నిస్తారని ఆశిస్తాము.

  7. subhadra says:

    ee saari gadilo aadhaaralu suluvugaa anipinchinaa konni chamatkaaramgaa unnayi. chala bavumdi. meeku dhanyavaadaalu.

Comments are closed.