Monthly Archives: December 2009

తెలు’గోడు’

— కాజ సురేశ్  (surkaja@gmail.com) ఏ కులము, ఏ మతముర నీది దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ యాస బాసల ముక్కలంత అవసరమా, ఓరి ఎర్రిబాగులోడ గోచీ వేమనా, ఆడెవ్వడు మాకు నీతులుచెప్పెటోడా ఆదికవి మీ గోదాటొడ్డువాడా మీ పోతన మా రాయల కొలవునుండెటోడా కాళోజీ!! కాడు వాడు మా … Continue reading

Posted in కవిత్వం | Tagged | 18 Comments

2009 నవంబరు గడి ఫలితాలు

నానాటికీ గడి సాధకుల సంఖ్య పెరగడం సంతోషకరమైన విషయం. ఈసారి గడి ప్రత్నించిన వాళ్ళు మొత్తం ఇరవయ్యొక్క మంది! అయితే చాలామంది ఒకటి రెండు అచ్చుతప్పులు చేసారు. అచ్చుతప్పులని తప్పులుగానే పరిగణించాను. మొత్తం అన్నీ సరైన సమాధానాలు వ్రాసి పంపినవారు పట్రాయని సుధారాణిగారు. వారికి ప్రత్యేక అభినందనలు. రెండు తప్పులతో పంపినవారు శ్రీలు, వేణు, వెన్నెల_డిబి, … Continue reading

Posted in గడి | Tagged | 4 Comments

మృతజీవులు – 30

ఈ లోపల తనకు లేఖరాసిన యువతీమణిని ఎంతమాత్రమూ గుర్తించలేక తికమక పడ్డాడు. అతను తీక్షణంగా చూడటంలో అవతల స్త్రీలుకూడా దీనమానవుడి హృదయంలో తీయనైన బాధ రేకెత్తించ జాలిన చూపులు పరవటం కానవచ్చింది. అతను చివరకు, “ఉఁహు! ఊహించటానికి లేదు!” అనుకున్నాడు. అయితే ఇందువల్ల అతని ఉల్లాసం భంగంకాలేదు. అతను విశృంఖలంగా కొంతమంది స్త్రీలతో సరసోక్తులాడుతూ అండుగులో … Continue reading

Posted in కథ | Tagged | Comments Off on మృతజీవులు – 30

బెల్లం టీ

-నెమలికన్ను మురళి చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని. “బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట…” తల దువ్వించుకోవడం నాకు … Continue reading

Posted in కథ | 38 Comments

మగ దీపం

— ఎం. ఎస్. నాయుడు ఒక చెట్టు, మధ్యాన్నం తార్రోడ్డుపై సముద్రపు గాలినో, నదిలో కలిసే సముద్రపునీటి గాలినో వెంటబెట్టుకొని నవ్వుతో కూర్చుంది. ముడతలు లేని కొమ్మలపై వాలని నక్షత్రాలని, సూర్యుణ్ణి నిద్ర పొమ్మంది. ఇంతలో, ఎక్కడికీ చేరలేని గడియారపు సాలిగూడులోంచి ప్రయాణిస్తుంటే, ఇల్లు ముక్కలైంది. మునుపటి మొక్కలూనూ.కీటకాలూనూ. ఎవరి కుబుసమో తోడుకుంటున్న ఇల్లుకాని ఇల్లిది. … Continue reading

Posted in కవిత్వం | Tagged | 3 Comments

ఒక చిన్నబడ్జెట్ కథ

అమ్మాయిలిద్దరూ ఒకే కాకరొత్తిని ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్టు పట్టుకుని రోడ్డు మధ్యలో ఉంచిన చిచ్చుబుడ్డి వైపు నడుస్తున్నారు. వారి వెనకాలే ఒక పెద్దాయన – వాళ్ళ నాన్ననుకుంటా – చేతిలో cease fire సిలిండర్ పట్టుకుని నుంచున్నాడు. అమ్మాయిలు వెలుగుతున్న కాకరొత్తిని మెల్లిగా చిచ్చుబుడ్డి దగ్గరకు తీసుకెళ్ళారు. Continue reading

Posted in కథ | Tagged , , | 24 Comments