Monthly Archives: November 2009

ఆమె… ఓ ఆల్కెమీ!

-‘నానీ’ తెలీడానికి చూడడమెందుకు? చూస్తే ఏం తెలుస్తుంది? ఎన్ని జన్మల నుంచి, కలలలోంచి వెదుకుతున్నావు నాకోసం నువ్వు… -ఊర్వశి *** *** *** *** నాకు తెలిసి, మా తెనాలి అమ్మాయిలు బహుశా ఆంధ్రదేశంలోనే ఒక జనరేషన్ ముందుంటారనుకుంటాను. ఒక తరం ముందే సైకిళ్లు తొక్కాం, ఓణీల మీద ఒంపులారబోయకుండా,.. ఆమె ఏమంత పరిచయం లేదు … Continue reading

Posted in కథ | 13 Comments

2009 నవంబరు గడిపై మీమాట

2009 నవంబరు గడిపై మీ అభిప్రాయాలను ఇక్కడ రాయండి. ———————————-

Posted in గడి | Tagged | 7 Comments

2009 అక్టోబరు గడి ఫలితాలు

ఈసారి గడికి అపూర్వ స్పందన లభించింది. గడువు 25 రోజులే ఇచ్చినా ఏకంగా 31 పరిష్కారాలు అందాయి. వాటిలో ఆల్ కరెక్టు పరిష్కారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గడి పట్ల పాఠకుల్లో ఆసక్తి, అవగాహన పెరుగుతున్నందున గడిని ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కించడానికి కృషిచేస్తున్నాం. ఈసారి ఆల్ కరెక్ట్ సమాధానాలు పంపినవారు: భైరవభట్ల కామేశ్వరరావు, కోడీహళ్లి మురళీమోహన్, … Continue reading

Posted in గడి | Tagged | 5 Comments

మృతజీవులు – 29

-కొడవటిగంటి కుటుంబరావు ఎనిమిదవ ప్రకరణం చిచీకవ్ చేసిన క్రయం గురించి మాట్లాడుకున్నారు. నగరంలో చర్చలు జరిగాయి. ఒకచోటకొన్న కమతగాళ్లని మరొకచోటికి తరలించటం లాభసాటి బేరము కాదా అన్న విషయమై ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. వాగ్వాదాల ధోరణినిబట్టి చాలామందికీ విషయం క్షుణ్ణంగా తెలిసినట్టు స్పష్టమయింది. “అది సరి అయిన పనేలెండి. ఇది మాత్రం నిజం: దక్షిణాది … Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 29

చేతులారా..

జాతకాలను పోల్చి వైవాహిక జీవిత మనుగడను అంచనా వెయ్యగల జ్యోతిష్యుడు, తన కుమార్తె జాతకాన్ని ఎలా అంచనా వేసాడు? Continue reading

Posted in కథ | Tagged , | 10 Comments

ప్రాథమిక విద్య – మన ప్రాథమ్యాలెక్కడ?

రాష్ట్రంలోని ప్రతీ పాఠశాలలోను – ప్రభుత్వం నడిపేదైనా, ప్రైవేటుదైనా – ప్రాథమిక విద్యను తెలుగులోనే బోధించడాన్ని నిర్బంధం చెయ్యాలి. ఇంటర్మీడియేటు వరకు తెలుగు ఒక బోధనాంశంగా నిర్బంధం చెయ్యాలి. కర్ణాటక కన్నడం కోసం ఈ పనులు చేసింది. మహారాష్ట్ర మరాఠీ కోసం చేసింది. మన ప్రభుత్వం తెలుగు కోసం ఎందుకు చెయ్యదు? Continue reading

Posted in సంపాదకీయం | Tagged , | 33 Comments