Monthly Archives: June 2009

An Apology of a Telugu fa(lu)natic

కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు “ఈ తరానికి ప్రశ్నలు” సంధించిన దరిమిలా తెలుగు భాష మనుగడ గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఆ వ్యాసంపై వచ్చిన కొన్ని స్పందనలపై భైరవభట్ల కామేశ్వర రావు గారి ప్రతిస్పందన ఇది.
Continue reading

Posted in వ్యాసం | Tagged , | 59 Comments

అతిథి

చలి గజగజ వణికిస్తూంది. బయట ఈదురుగాలి తల తలుపులకేసి బాదుకుంటున్న చప్పుడు గుయ్యిగుయ్యిమని వినిపిస్తూంది. భుజాల చుట్టూ వున్న షాల్‌ని గట్టిగా దగ్గరకి లాక్కున్నాను. చలిమంటకి ఇంకా దగ్గరగా జరిగాను. ఇంత చలిలో, గాలిలో బయట కాకుండా ఇంట్లో సురక్షితంగా, వెచ్చగా వున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను మనసులోనే. Continue reading

Posted in కథ | Tagged , , , | 14 Comments

2009 జూన్ గడిపై మీమాట

2009 జూన్ గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 మే గడి, సమాధానాలు 2009 ఏప్రిల్ గడి, సమాధానాలు 2009 మార్చి గడి, సమాధానాలు 2009 ఫిబ్రవరి గడి, సమాధానాలు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, … Continue reading

Posted in గడి | Tagged | 7 Comments

2009 మే గడి ఫలితాలు

మే నెల గడిని నింపి పంపిన వారు – వెన్నెల_డిబి, jyothi, రాధిక, వేణు, సుజాత(మనసులోమాట), BK, ఆదిత్య, వెంకట్ దశిక, కామేశ్వర రావు, స్వరూప కృష్ణ, మైత్రి, సంచారి, కంది శంకరయ్య గార్లు. వీరిలో రాధిక ఒక తప్పుతో, కామేశ్వరరావుగారు రెండు తప్పులతో పూరించారు. వర్ణక్రమ దోషాలే ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని సరిచూసుకుంటే సరిగ్గా … Continue reading

Posted in గడి | Tagged | 10 Comments

తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)

ఒక కవిత రాశేశాక దానికి పేరు పెట్టే విషయం లో సమస్య వస్తుంది. అసలు శీర్షిక ఎలా ఉండాలి? కవితలోని సారం పేరు చూడగానే అర్ధమవ్వాలా లేదా ఆ శీర్షిక తో కలిపి చూస్తేనే కవిత పూర్తయినట్టు అనిపించాలా? అసలు శీర్షిక ఉండకపోతే నష్టమా.
సమకాలీన అంశాలపై రాసే కవితలు కొన్ని ఉంటాయి. వార్తా పత్రిక లో సంఘటనల హెడింగ్ లు చదివినట్టు ఉంటుంది. సంఘటనలని సూటిగా రిఫర్ చేస్తూ కవిత రాయటం ఎంతవరకూ బావుంటుంది. అసలలాంటి అంశాలను కవితా ప్రక్రియ లో చూపదలచుకుంటే యెలా రాయాలి. Continue reading

Posted in కవిత్వం | Tagged , | Comments Off on తామస విరోధి -ఏడవభాగం (తర్ ‘ కవిత ‘ర్కాలు)

ఒక్కవానచాలు

అచ్చ రాయలసీమ నుడికారంతో మొదలవుతుంది – ‘రాత్రి పదిగంటలు దాటినా మా యవ్వారం ఆగలేదు’ అంటూ. కథలు పురి విప్పడం, పద్యాలు గొంతుసవరించుకోడం, ఆకాశాన్ని ఎండిపోయి గవ్వలు బైటపడిన చెరువుతో పోల్చడం, దుప్పటి పొడవున్న నల్లటి మేఘపు తునక చందమామ వెన్నెల నవ్వుల్తో బయటకు రావడం లాంటి మాటల్లో రచయిత భావుకత్వం వెల్లడౌతుంది. Continue reading

Posted in వ్యాసం | 3 Comments

నీకోసం

తెలివైనవాడు అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోడు. తనే అవకాశాలను సృష్టించుకుంటాడు. మరి తనో గొప్ప మేధావిననుకుంటూ గొప్ప అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చిన అవకాశాలను కాలదన్నేవాళ్ల తెలివిని ఏమందాం? Continue reading

Posted in కథ | 11 Comments

మూగ ప్రేమ

ఆవలి ప్రపంచం లో సైతం చలనాన్ని రేకెత్తించే ఒక ప్రేమ పూరిత స్పర్శ.. ఎదురు చూస్తూ కదలికల్లో స్థిరత్వాన్ని వెతుక్కునే మౌనం, వెరసి కొండూరు ఆత్రేయ గారి కవిత “మూగ ప్రేమ” Continue reading

Posted in కవిత్వం | Tagged , | 5 Comments

సృష్టి ప్రతిపాదనలు

ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే కొంత అమాయకంగా, కొంత పరిమిత ఊహాశక్తితో, కొంత గుడ్డినమ్మకాలతో మొదలైనట్టుగా అనిపిస్తున్న ఈ ప్రతిపాదనలన్నీ అప్పటివారు తమ సమాజం ఒకటిగా ఉండి బాగుపడాలనే ఉద్దేశంతోనే అవలంబించి ఉంటారనేది గుర్తించాలి. Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on సృష్టి ప్రతిపాదనలు