Monthly Archives: February 2009

అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం

అతీంద్రియశక్తులకు సంబంధించిన నమ్మకాలు ఆటవికదశలో మానవుల్లో ఎలా రూపుదిద్దుకున్నాయో, అవి ఆ తర్వాత మతపరమైన తంతులు, తతంగాలకు ఎలా కారణమయ్యాయో డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ గారు అతీంద్రియశక్తులూ, ఆటవిక మనస్తత్వం అనే వ్యాసంలో వివరిస్తున్నారు. Continue reading

Posted in వ్యాసం | 17 Comments

దెయ్యమంటే భయమన్నది…

దయ్యాలెలా ఉంటాయి? రక్త పిశాచాలు మామూలు మనుషులలానే కనబడతాయట, కానీ మనుషుల రక్తం తాగుతాయట. మరి వాటికి దాహమేస్తే అవి మనలను పిలుస్తాయా లేక వాటికో శరీరం అవసరమై పిలుస్తాయా? దయ్యం మనలను పేరుపెట్టి పిలిచినప్పుడు వెళ్ళాలా వద్దా? కొల్లూరి సోమ శంకర్ గారి అనువాదకథ దెయ్యమంటే భయమన్నది… చదివి తెలుసుకోండి. Continue reading

Posted in కథ | Tagged | 10 Comments

గుండెచప్పుడు విందాం..

తాము రాసినవాటిని నిజజీవితంలో ఎంతమంది పాటిస్తూంటారో చెప్పలేం. సామాజిక విషయాల పట్ల తన గుండె చప్పుడును బ్లాగులో వినిపిస్తూ నిజజీవితంలోనూ ఆచరించి చూపిన వ్యక్తి ఆయన గుండెచప్పుడే ఆ బ్లాగు. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 7 Comments

ఫిబ్రవరి గడిపై మీమాట

2009 ఫిబ్రవరి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి పాత గడులు 2009 జనవరి గడి, సమాధానాలు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 2008 ఆగస్టు గడి, సమాధానాలు 2008 జూలై గడి, సమాధానాలు 2008 జూన్ … Continue reading

Posted in గడి | Tagged | 11 Comments

జనవరి గడి సమాధానాలు

ఈసారి కొంచెం కష్టంగానే ఇచ్చాననుకున్నాను కాని చాలామంది బాగానే ప్రయత్నించారు. గడిని నింపి పంపించినవారు మొత్తం పన్నెండు మంది. అందరికీ అభినందనలు. -భైరవభట్ల కామేశ్వరరావు Continue reading

Posted in గడి | Tagged | 7 Comments

జనవరి బ్లాగావరణం

బ్లాగుల్లో రేగుతున్న వివాదాల నేపథ్యంలో, కొన్ని బ్లాగుల్లో సార్వజనిక ప్రవేశాన్ని తీసేసి కేవలం ఎంపిక చేసుకున్న కొందరు బ్లాగరులకే ప్రవేశం కల్పించారు. వ్యక్తిగత కారణాల వలన మూతపడిన బ్లాగులూ ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ కొన్ని మంచి బ్లాగులకు ప్రవేశం లేకపోవడం లేదా మూత పడటం విచారకరం అని చెబుతూ జనవరి బ్లాగుల సింహావలోకనం చేస్తోంది ఈ వ్యాసం. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 4 Comments

అమరావ్రతం

నిర్జీవమైన ప్రతిమలో సజీవుడైన ఒక శిల్పి కథ తనదైన కవితాత్మమైన శైలిలో చెప్తున్నారు మూలా సుబ్రహ్మణ్యం ‘అమరావ్రతం’ అనే విలక్షణమైన కథలో. Continue reading

Posted in కథ | Tagged , , | 19 Comments