Monthly Archives: January 2009

‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

–స్వాతీ శ్రీపాద. విస్తృతంగా కథలు రాస్తూ ఉన్నా తన్ను తాను అనుకరించుకోవాల్సిన అవసరంలేని వస్తువైవిధ్యం ఉన్న రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. రాయలసీమను గురించీ, వ్యవసాయ జీవన పతనాన్ని గురించీ, దళిత జీవిత సమస్యలను గురించీ మళ్ళీ మళ్ళీ కథలు రాసినా అతని దృక్పథంలో ఉన్న కొత్తదనం ఆ కథలకు జీవం పోస్తుంది. బయటికి కనిపించని ఉద్విగ్నత … Continue reading

Posted in వ్యాసం | Tagged | Comments Off on ‘గిరి గీయొద్దు’ కథావిశ్లేషణ

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కి ఘనంగా “చాసో స్ఫూర్తి” పురస్కార ప్రదానం

“సంగీత సాహిత్యాల సంగమంగా దేదీప్యమానంగా విరాజిల్లిన చారిత్రాత్మక కేంద్రం, విజయనగరం. ఈ నగరం తనలో నిలుపుకున్న ప్రత్యేకతలూ, ప్రతీకలూ అన్నీ ఇన్నీ కావు. విజయనగరం… గురజాడ ఆనవాళ్ళను తన పొత్తిళ్ళలో ఇముడ్చుకున్న సారస్వత కేంద్రం. కన్యాశుల్కంలోని గిరీశం, మధురవాణి, రామప్పంతులూ, బుచ్చమ్మ పాత్రలనూ, ఆ నాటకంలోని బొంకులదిబ్బ, అయ్యకోనేరు లాంటి స్మృతి చిహ్నాలను తనలో నిక్షిప్తం … Continue reading

Posted in వ్యాసం | 1 Comment

జనవరి ’09 గడిపై మీమాట

జనవరి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 2008 డిసెంబరు గడి, సమాధానాలు 2008 నవంబరు గడి, సమాధానాలు 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 2008 ఆగస్టు గడి, సమాధానాలు 2008 జూలై గడి, సమాధానాలు 2008 జూన్ గడి, సమాధానాలు 2008 మే … Continue reading

Posted in గడి | Tagged | 12 Comments

డిసెంబరు ’08 గడి సమాధానాలు

డిసెంబరు గడికి పూరణలను పరిశీలించాం.

ఆదిత్య- అన్నీ సరిగ్గా రాశారు.
కామేశ్వరరావు- అన్నీ సరిగా రాశారు. టైపాటు కాబోలు, ఒక పొరబాటుంది. (41 అడ్డం)
వెన్నెల – అన్నీ సరిగ్గారాశారనే పరిగణిస్తున్నాం. ఒకే ఒక పొరబాటుంది కానీ, తెలిసి చేశారనే అనుకుంటున్నాం. (1నిలువు) -రానారె Continue reading

Posted in గడి | Tagged | Comments Off on డిసెంబరు ’08 గడి సమాధానాలు

నాగమురళి బ్లాగు – సమీక్ష

“కేవలం ఆలోచింపజేయటమే కాక, ఓ చక్కటి అనుభూతిని అందించగలిగిన బ్లాగుల్లో నాగమురళి గారి బ్లాగు చెప్పుకోదగింది” అంటున్నారు ప్రముఖ బ్లాగరి, రవి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 13 Comments

సంక్రాంతి శుభాకాంక్షలు

చిరుచలి గిలిగింతలు పెట్టే ధనుర్మాసపు ఉదయాన నీరెండలకు మంచుతెరలు కరిగిపోతుండగా ఆవిష్కృతమయ్యే సుందర దృశ్యాల నేపథ్యంలో సంక్రాంతిని ఉత్పలమాలలతో స్వాగతిస్తున్నారు శ్రీమతి పింగళి మోహిని. Continue reading

Posted in కవిత్వం | Tagged | 7 Comments

కేతు విశ్వనాథరెడ్డితో ముఖాముఖి

— స్వాతీ శ్రీపాద సుప్రసిద్ధ కథకులు, సంపాదకులు, కవితాప్రేమికులు, సాహితీ విశ్లేషకులు, ప్రాచార్యులు, మరియు విద్యావేత్త అయిన శ్రీ కేతు విశ్వనాథరెడ్డి గారిని పరిచయంచేసేందుకు ఈ విశేషణాలు సశేషాలే. జీవితాన్ని ఒక తపస్సుగా సాధనచేసి సాహితీసేవకు అంకితం చేసిన ఆయనను అజో-విభొ-కందాళంవారు 2009వ సంవత్సరానికిగాను ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని ఇచ్చి గౌరవించడం వారిని వారు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 20 Comments

చదువది యెంత గల్గిన..

-స్వాతి కుమారి విద్య అంటే ఆనందించే శక్తిని వృద్ధిచేయడం, సౌందర్యానికి కళ్ళు తెరవడం, బాధల్నించీ, కష్టాల్నించీ తప్పించుకునే నేర్పునివ్వడం, ఇతరుల స్వేచ్ఛను అడ్డగించే స్వార్థపరత్వం నించీ, అంతా తనకే కావాలని దాచుకునే కాపీనం నుంచీ, భయాల నించీ తప్పించడం. – చలం చదువు పరమార్థం విదేశీ ఉద్యోగాలు మాత్రమే అని మనసులో నాటుకున్నాక కరెన్సీ లో … Continue reading

Posted in సంపాదకీయం | 6 Comments

2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం

అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికోసం హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగుబ్లాగరులు చేసిన కృషిని ప్రస్తవిస్తూ చేసిన డిసెంబరు బ్లాగువీక్షణం చదవండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 15 Comments