ఫిబ్రవరి నెల బ్లాగు వీక్షణం

చూడలేక కళ్ళు మూసుకొన్నాం

This entry was posted in జాలవీక్షణం and tagged , . Bookmark the permalink.

24 Responses to ఫిబ్రవరి నెల బ్లాగు వీక్షణం

  1. అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ హయాములో ఎమర్జెన్సీని నిరసిస్తూ హిందూ దిన పత్రిక మొదటి పేజీ మొత్తం నలుపు రంగు పులిమి ప్రకటించిందట. ఇదీ అలాగే వుంది… కళ్ళు మూసుకుంటే మంచిచెడులు కలిసిపోతాయి. కళ్ళు తెరిస్తే కనీసం మంచేదో చెడేదో తెలుసుకునే అవకాశం వుంటుంది.

  2. chavakiran says:

    🙂

    Where there is lot of negative force gathering around you
    Do not make it more stronger by thinking about it, by being a part of it, by being a part of its vicious plan! Rather strengthen your source, gather all your wepons, strengthen Positive force. That is the only way to tackle the negative force.

    my the force be with you.

    ~Kiran

  3. Anonymous says:

    The world doesn’t just disappear when you close your eyes, does it? 🙂

  4. Purnima says:

    The world doesn’t just disappear when you close your eyes, does it? 🙂

  5. cbrao says:

    మీరు చూడలేని పరిస్థితికి -మౌనంగా ఘోషిస్తున్నా. మౌనమే నీ భాష ఓ మూగ మనసా!

  6. మీరు ఏ బ్లాగులలో జరిగిన చర్చని చూడలేక కళ్ళు ముసుకున్నారో వాటికి సమాంతరంగా ఆంధ్రామృతం, రౌడీ రాజ్యం, నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం, తురుపుముక్క బ్లాగుల్లో అద్భుతమైన సమస్యలూ వాటి పూరణలూ వెలువడ్డాయి. ఆత్రేయ, ఫణి ప్రసన్న కుమార్, ఊకదంపుడు, పుష్యం, చింతా రామకృష్ణారావు, చదువరి, ఆచార్య ఫణీంద్ర, జిగురు సత్యనారాయణ, రాఘవ, సనత్ శ్రీపతి, నరహరి, డా. సీతా లక్ష్మి, రవి, రాకేస్వర రావు తదితరులంతా మంచి పద్యాలను వెలువరించారు. వీటిని మీరు వీక్షించక పోవడం దారుణం.

  7. రాఘవ says:

    హ్హహ్హహ్హ… 😀 ఏవేవి చదవలేదో చూద్దామని వస్తే ఏముందీ? చిదంబరరహస్యం బయటపడింది!

    రావుగారూ, భలే చెప్పారు 🙂

  8. Vamsi says:

    lol…
    చూడలేక కళ్ళు మూసుకున్నారా? లేక కళ్ళు తెరచీనా చూడలేకపోతున్నారా???:D

  9. RK says:

    ROFL!

    This is darn funny!

  10. durgeswara says:

    venukati saameta okatunnadi mamtrasaanitanam oppukunnaaka …edochchinaa pataalani tappukumte elaa?

  11. Aruna says:

    అయితే తెలుగు బ్లాగు ప్రపంచం లో విలువ వున్న బ్లాగులు మొత్తం మీద పది మాత్రమే అన్నమాట. మిగిలిన బ్లాగుల వీక్షణం ఈ పది బ్లాగుల సంక్షేమం మీదనే ఆధారపడి వున్నది అన్నమాట?? 🙂

    ~
    అరుణ గోసుకొండ

  12. krishna rao jallipalli says:

    అవును. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదివి, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు.. దేశం లోను విదేశాల్లో చేసుకుంటూ, ఎంతో ఎంతో బిజీ బిజీ గా ఉండే కొంతమంది పెద్ద మనుషులు… ఫిబ్రవరి నేలని ఒక బ్లాగు నెలగా కాకుండా ఒక బ్లాక్ నెలగా మార్చేసారు. వారందరికీ మీదుమిక్కిలి వారి సంస్కారానికి (వారి చదువే ఇవ్వనీయండి… వారి తల్లితండ్రుల నించి నేరుచుకున్నదే కానియ్యండి, వారి గురువులు, స్నేహితులు, చుట్టాల నుండి సంక్రమించినదే అవ్వనీయండి… ఏదైతేనేమి…) 20 వేల నమస్కారాలు.

  13. sk says:

    ohh come on guys this is too much..

    blagullo unka vere vaalle lera..already janaalu

    telugu blogs ante some X and co anukuntunnaru meeru inkaa

    adi ekkuva chestunaru

  14. టెర్రరిస్టుల ఉద్దేశం మొదటగా భీభత్సం సృష్టించడం ఒక్కటే కాదు, తద్వారా ప్రజల్లో భయాందోళనల్ని నింపి సాధారణంగా జీవించడం అంటే గుబులు సృష్టించడం. బ్లాగుల్లో భీభత్సం జరిగింది. కానీ ఇలా వీక్షించడాన్ని ఉపేక్షించడం వలన వారి ఉద్దేశాన్ని సఫలం చేసినవారయ్యరేమో! ఆలోచించాల్సిన విషయమే!!

  15. chandrasekhar says:

    Ikkada telugu lo rayadam teliyaka ila rayavalasi vasthunnadi.
    Mithrulara, mana telugu bhasha abhivruddi kosam unna ilanti sitelo kuuda kondaru mithrulu anglamlo rasthunnaru. Idi chala bhadakaramaina vishayam. Dayachesi telugulone rayandi.
    Desabhashalandu telugu lessa.
    mee
    chandrasekhar

  16. చంద్రశేఖర్ గారూ ! తెలుగులో వ్రాయాలంటే http://lekhini.org లోకి వెళ్ళి అక్కడి పై పెట్టెలో తెలుగుని ఇంగ్లీషు స్పెల్లింగులలో టైపు చెయ్యండి. అప్పుడా మేటర్ కింది పెట్టెలో తెలుగుగా మారుతుంది. పూర్తయ్యాక Tab నొక్కండి. కింది పెట్టెలోని తెలుగు మేటర్ సెలక్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని కాపీ చేసి ఏ వెబ్ పుటలో నైనా అతికించండి.

  17. గిరీష్ says:

    I think, by this you are accepting that they were successful. There are many blogs that remained unscathed by the so called storm. I urge you to reconsider your decision.

  18. ఇదేమిటి ? నాకంటే పిదప వ్యాఖ్యానించిన గిరీష్ గారి వ్యాఖ్యని ప్రచురించి నా వ్యాఖ్యని మాత్రం ఇంకా పరిశీలిస్తూ….స్తూ…స్తూ… ఉన్నారు. నా వ్యాఖ్య ౫౦౦ రూపాయల నోటేమీ కాదే అంతసేపు పరిశీలించడానికి ?

  19. teresa says:

    ఇందులో కామెంట్లే తప్ప అసలు వ్యాసం కనబడదెందుకని??

  20. మంచి నిర్ణయం. కాని జరిగిందానిని వదిలేసి, మిగతా పోస్టుల గురించి తెలిపివుంటే బాగుండేదేమో.

  21. అదే నేనూ చూస్తున్నా…ఎక్కడా అసలు వ్యాసం కనబడుటలేదు…కామెంట్లే కాని…కారణం ఏమిటో..

  22. ramani says:

    సో, బ్లాగు మిత్రులకి , చదువురులకు.. బ్లాగుల్లో భావ వ్యక్తీకరణ సంక్షోభం వచ్చింది “చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లడవద్దు ” ఇది బాపూజి పిలుపు అన్న సూక్తిని పొద్దు వారు పాటించారు. కాని, చెడు వినేంతవరకు, మాట్లాడేంతవరకూ, కనేంత వరకూ పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలొచించి, ఏలా జరిగిందో తెలుసుకొని ఉంటే బ్లాగు వీక్షణానికి ఇలాంటి అవరోధాలు ఉండేవి కావేమో కదా.. ఎవరో ఇద్దరిమధ్య గొడవలకి బలి అయినవాళ్ళు ఆ గొడవలు తెలియని వాళ్ళు. మరి పరిస్థితి ఇంతవరకు తీసుకొచ్చిన “ప్రముఖులు” అనబడే ఆ బ్లాగర్లకి ఈ సమస్యకి పరిష్కారం తెలియకపోవడం గమనార్హం.

  23. ramani says:

    చిన్నమాట: అంతర్జాలంలో అందరిని ఉద్దేశ్యించి చెప్తున్నది ఏమిటంటే పొద్దులో కాని , మరే ఇతర సైట్లలో కాని , నా సొంత సుమ మాలలో కాని నేను రాసేవి (వ్యాఖ్యలతో సహా..అప్పటి టపాకి నా అభిప్రాయాలే తప్ప ఎవరినీ నొప్పించే ఉద్దేశ్యముతో రాసిన వ్యాఖ్యలు కాదు) ఎవరిని అంటే ఏ పెద్దలిని కాని, చిన్నవారిని కాని, పురుషులని కాని, మహిళలిని కాని, ప్రముఖ మహిళలిని కాని, ప్రముఖ పురుషులని కాని ఎవరినీ ఉద్దేశ్యించి కాదని సవినయంగా మనవి చేసుకొంటున్నాను. మనసులో కలిగే ఆలోచనలో లేక ఎక్కడన్నా మీడియా ద్వారా విన్న విషయాలనో అలా కథలుగా మరలుస్తాను తప్పితే వేరెవ్వరిని ఉద్దేశ్యించి మటుకు కాదు. తెలిసో తెలియకో ఎవరినైనా ఈ విషయంలో నొప్పించి ఉంటే , నా బ్లాగు తరుపున, నేను రాసే ఇతర సైట్ల నా టపాల తరుపునా సవినయంగా మన్నించమని వేడుకొంటున్నాను.

  24. johnhidekanumuri says:

    ఈ మద్య కొన్ని వ్యక్తగత కారణాలవల్ల బ్లాగులు చూడలేకపోయాను. యేదొ జరిగిందని వ్యాఖ్యలవల్ల అర్థమౌతుంది. కాని ఎమిజరిగిందో తెలియడంలేదు. కనీసం ఇక్కడైన చూద్దామనుకొంటే ఇక్కడా ఏమీలేదు.
    ప్చ్ .. ప్చ్…

Comments are closed.