Monthly Archives: November 2008

దూరం

రెండు సుదూర ఆలోచనా తీరాల మధ్య సమన్వయం కుదరటమెలా? Continue reading

Posted in కవిత్వం | Tagged | 10 Comments

నవంబరు గడిపై మీ అభిప్రాయాలు

నవంబరు గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 అక్టోబరు గడి, సమాధానాలు 2. 2008 సెప్టెంబరు మెరుపు గడి, సమాధానాలు 3. 2008 ఆగస్టు గడి, సమాధానాలు 4. 2008 జూలై గడి, సమాధానాలు 5. 2008 జూన్ గడి, సమాధానాలు 6. 2008 మే గడి, సమాధానాలు … Continue reading

Posted in గడి | Tagged | 22 Comments

అక్టోబరు గడి సమాధానాలు

అక్టోబరు గడి పరిష్కారం పంపిన వారు మొత్తం తొమ్మిది మంది.
ఈసారి అన్నీ సరైన సమాధానాలు పంపినవారు ఒకరుండడం విశేషం! అన్ని సమాధానాలు సరిగ్గా పంపినవారు: “మహార్ణవం” రాధిక. వారికి అభినందనలు. -భైరవభట్ల కామేశ్వరరావు Continue reading

Posted in గడి | Tagged | 5 Comments

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డితో ఇంటర్వ్యూ – 4

–ఇంటర్వ్యూ చేసినవారు: రానారె, త్రివిక్రమ్, చదువరి మీ అభిమాన రచయిత ఎవరు? ‘చనుబాలు’ కథలో ప్రస్తావించినట్లు ‘కళాపూర్ణోదయం’ మీకు బాగా నచ్చిందనుకుంటాను, కారణాలు చెబ్తారా? ‘కళాపూర్ణోదయం’ నచ్చినమాట వాస్తవమే, ఉత్కంఠ కలిగించేలా కళాత్మకంగా ఎలా రచన చేయవచ్చో ‘కళాపూర్ణోదయాన్ని’ చూస్తే తెలుస్తుంది. కానీ, నాకు బాగా నచ్చిన రచయిత తిక్కన సోమయాజి. సంభాషణలుగానీ, సన్నివేశాల చిత్రీకరణలోగానీ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments

తేటి రాజకీయం

పూల బాసలు, రాలిన ఆశలు, సుమ సరాలు, పుష్ప విలాపాలు.. ఇవన్నీ సన్నపురెడ్డి గారి ఈ పద్యాల్లో. Continue reading

Posted in కవిత్వం | Comments Off on తేటి రాజకీయం

అప్పుడూ ఇప్పుడూ

“వివిధ రంగాల్లో చెప్పుకోదగ్గ కృషి చేసిన మన పూర్వీకులను పూజించనక్కర్లేదుగాని సాంస్కృతిక విలువలు పెరగడానికీ, నిలదొక్కుకోవడానికీ వారేమేం చేశారో తెలుసుకుంటే ఒక జాతిగా మనం ఆ వారసత్వాన్ని మరింత బాగా కొనసాగించగలుగుతాం. ఎక్కణ్ణుంచి వచ్చామో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో మరింత బాగా తెలుస్తుంది.” అంటున్నారు కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ ఈ వ్యాసంలో Continue reading

Posted in వ్యాసం | Tagged | 19 Comments

అక్టోబరు బ్లాగుల విశేషాలు

బ్లాగులోకంలో చురుకుదనం పెరుగుతోందని, చదివేవారు, వ్యాఖ్యానించేవారూ కూడా పెరుగుతున్నారని అంటోంది ఈ నెల బ్లాగు వీక్షణం. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , | 23 Comments

ఉపజాతి పద్యాలు – ౪

కందం — ముక్కు శ్రీరాఘవకిరణ్ మూడు ముఖ్యమైన ఉపజాతులు నేర్చుకున్నా మిప్పటి వరకూ, జాతులలో ముఖ్యమైన కందాన్ని నేర్చుకుందా మీ సారి. మామూలు మాటలు కూడా కందాల్లోనే చెప్తే బాగుంటుందేమోనని అనిపించేంతటి[1] నా కందానుబంధం ఈ వ్యాసపాఠానికి ఊపిరి పోయగలదని ఆశపడుతున్నాను. కందపద్యలక్షణం 1. కందపద్యాల్లో కేవలం చతుర్మాత్రా గణాలు మాత్రమే వాడుతారు. అంటే (ముందు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments