Monthly Archives: July 2008

అస్తమించిన “ఏడో చంద్రుడు”

– సుధారాణి రాచకొండ విశ్వనాథశాస్త్రిని రావిశాస్త్రి అని పిలుస్తారని తెలుగు సాహితీ లోకంలో అందరికీ తెలుసు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. ప్రవృత్తిరీత్యా కూడా న్యాయం పక్షాన నిలబడి తన రచనల ద్వారా సమాజంలోని అన్యాయాన్ని ప్రశ్నించారు. డబ్బు, పలుకుబడి, అధికారమదంతో కొందరు ఇంకొందరికి చేసే దురన్యాయాలను ఎండకడ్తూ ఎన్నో కథలు, నవలలు, కొన్ని నాటకాలు వ్రాశారు. … Continue reading

Posted in వ్యాసం | Tagged | 5 Comments

కొంగేదీ?

అలతి పదాలతో లలితమైన అనుభూతులను ఆవిష్కరించే మూలా సుబ్రహ్మణ్యం గారి చిరు కవిత. Continue reading

Posted in కవిత్వం | 8 Comments

మృతజీవులు – 19

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | Comments Off on మృతజీవులు – 19

నిశ్శబ్దానికి మరోవైపు

“చూడు బాబు, 1993 నుంచి లైబ్రరీలలో నవలలు తెప్పించడం మానేసారు. కాంపిటీటివ్ పుస్తకాలు, ఇయర్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్, కథా సంకలనాలు వంటివే తెప్పిస్తున్నారు. వాటిల్లో నీకు కావాల్సినవి ఏవైనా ఉంటే తీసుకుని చదువుకో” – గ్రంథాలయాల ప్రస్తుత స్థితికి దర్పణం పట్టే రచన. నేటి తెలుగు సాహితీసమాజంలో మంచి అనువాదకులుగా పేరుగాంచిన కొల్లూరి సోమశంకర్ గారి కలం నుండి. Continue reading

Posted in కథ | Tagged | 14 Comments

స్వేచ్ఛా విహంగాలు (Stray birds)

విశ్వ కవి రవీంద్రుని stray birds కవితలకు కు మరో రవి చేసిన స్వేచ్చానువాద ప్రయత్నం ఈ స్వేచ్చా విహంగాలు. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 11 Comments

2008 జూలై గడిపై మీమాట

జూలై గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 జూన్ గడి, సమాధానాలు 2. 2008 మే గడి, సమాధానాలు 3. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు 4. 2008 మార్చి గడి, సమాధానాలు 5. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 6. 2007 డిసెంబరు గడి, సమాధానాలు 7. … Continue reading

Posted in గడి | Tagged | 6 Comments

జూన్ గడి సమాధానాలు, వివరణలు

పరిష్కారాలు పంపినవారు

మొత్తం ఐదుమంది. తప్పుల్లేకుండా నింపినవారు ఎవరూలేరు. Continue reading

Posted in గడి | Tagged | 6 Comments

రాసినది చదవడం

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ ఇప్పటి తెలుగు ఉచ్చరించే పద్ధతిలో ఫోనెటిక్‌గా ఉంటుంది కనక మనకు అంత ఇబ్బందిగా ఉండదు. అయినా మామ, చీమ, దోమ వగైరా పదాలను కోస్తావారిలాగా తక్కిన తెలుగువారు మాఁవ, చీఁవ, దోఁవ అనకపోవడం చూస్తూనే ఉంటాం. అక్షరాలకు ప్రాణం ఉండదు. అవి శబ్దాలకు కేవలం సూచకాలు మాత్రమే; ఉచ్చారణకు కొంతవరకే తోడ్పడతాయి … Continue reading

Posted in వ్యాసం | 4 Comments

జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణం

బ్లాగుల్లో టపాలకు మంచి విషయాలు దొరికిన నెల అంటోంది, జూన్ నెల బ్లాగు వీక్షణం Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , , , | 13 Comments