Monthly Archives: June 2008

అలివేలు మంగమ్మకొక దండం

నామిని కథలు చదువుకోవాలి. అంతే. అందుకే ఈ కథ గురించి ఇక్కడ ఏమీ చెప్పడం లేదు. Continue reading

Posted in కథ | Tagged , | 3 Comments

మునికన్నడి సేద్యం -సమీక్ష

-రానారె మునికన్నమ నాయుడు ఇరవైరెండేడ్ల యువకుడు. సంసారం పట్ల చాలా అపేక్ష కలవాడు. అతనికంటే రెండేళ్లు చిన్నవాడయిన తమ్ముడు ధర్మానాయుడు, ఎనిమిదీతొమ్మిదేళ్లు చిన్నదైన చెల్లెలు, ఆరేడేళ్ల వయసున్న తమ్ముడు, మరో చిన్న చెల్లెలు, తల్లి యెంగటమ్మ, అప్పుడప్పుడే ముసలిమోపును తలకెత్తుకుంటున్న తండ్రి – ఇదీ మునికన్నడి కుటుంబం. ఈ కథలోని ప్రతి పాత్రకూ ఒక వ్యక్తిత్వం … Continue reading

Posted in వ్యాసం | Tagged , | 3 Comments

క్షణికమ్

-రానారె “ఆస్వాదించడంతో పాటే అభినందించడమూ నేర్చుకోవాలి. బహుశా నాకిది చిన్నప్పణ్ణించీ కచేరీలకి వెళ్ళడం వల్ల కొంత అలవాటైంది అనుకుంటా. కచేరీ జరుగుతూ ఉండగానే … భలే, శెబాష్ అంటూ ఉండటం, కచేరీ ఐపోయాక, పాడిన వారి దగ్గిరికి వెళ్ళి నచ్చిందని చెప్పడం .. మా అమ్మ నవ్వేది .. ఒరే అంత పెద్ద గాయకులైన ఆయన … Continue reading

Posted in సంపాదకీయం | Tagged | 27 Comments

బుడుగు మేడమైంది

నేను ఎందుకు ఆత్మహత్య చేసుకొంటానూ అని లైఫు ఇన్సూరెన్సు పాలసీల మీద కామెంట్లూ, ఆఫీసులో ప్రాజెక్టు మానేజరు మీదా, బెంగళూరు ఆటోలమీద, ఈవ్ టీజింగులమీద చమక్కులూ, -కార్టూనిస్టు హ్యూమర్ కి ఉదాహరణల్లాంటి చమక్కులతో కూడిన బ్లాగు యొక్క సమీక్ష చదవండి. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 6 Comments

అహంకారి

దాంపత్యంలో అనివార్యంగా తొంగిచూసే అహంకారం కథే ఇది. ‘పొద్దు’ కోసం ప్రముఖ కథారచయిత వింజమూరి విజయకుమార్ గారి రచన. Continue reading

Posted in కథ | Tagged , | 17 Comments

మృతజీవులు – 18

ప్రఖ్యాత రష్యన్‌ రచయత గొగోల్‌ (Nikolai Gogol)రాసిన డెడ్‌ సోల్స్‌ (Dead Souls) అనే నవలను కొడవటిగంటి కుటుంబరావుగారు “మృతజీవులు” అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ అంతగా పాఠకుల కంటబడలేదు. ఈ కోవకు చెందిన ఆయన సాహిత్యంలో సోవియట్‌ ప్రచురణలూ, సదరన్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ ట్రస్ట్‌ వారి ఇతర దక్షిణ భారతీయ భాషల్లోని సైన్స్‌ పుస్తకాల అనువాదాలూ, 1948 ప్రాంతాల్లో చక్రపాణిగారు “ఆంధ్రజ్యోతి” నడిపిన రోజుల్లో అందులో పేరు లేకుండా ప్రచురితమైన ఆర్థర్‌ కోనన్‌ డాయల్‌ షెర్లాక్‌ హోమ్స్‌ నవలల అనువాదాలూ, యువ మాసపత్రిక కోసం చేసిన బెంగాలీ నవలల అనువాదాలూ మొదలైనవెన్నో ఉన్నాయి. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము. Continue reading

Posted in కథ | Tagged , | 3 Comments

ఊ’కందం’పుడు

“వీడా? నన్ను పట్టేదని పెన్నేడిస్తే కన్నీరు కాగితం మీద పడి .. ఊకదంపుడు!” అని చమత్కారంగా తనని తాను తక్కువ చేసుకున్నా, “ఊక దంచేశారు, ఇక్కడంతా గట్టి గింజలే” అని రసజ్ఞుల చేత అనిపించుకున్న బ్లాగు ఇది. -అంటున్నారు, స్వాతి కుమారి ఈ బ్లాగు సమీక్షలో. Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 11 Comments

నెలవంక

విశ్వకవి రవీంద్రుని నెలవంక కు బ్లాగు కవి రవి గారి స్వేచ్చానువాదం. Continue reading

Posted in కవిత్వం | Tagged , | 8 Comments

మే గడి సమాధానాలు, వివరణలు

మే గడికి జవాబులు పంపినవారు మొత్తం నలుగురు. అంతా సరిగా నింపినవారు భైరవభట్ల కామేశ్వరరావు గారు కాగా ఒక తప్పుతో వికటకవి, 2 తప్పులతో ఆదిత్య, రాఘవ, 3 తప్పులతో వైదేహీ శశిధర్.

ఈసారి “రాముడండగా” ఎక్కువమందిని తికమకపెట్టింది. Continue reading

Posted in గడి | Tagged | Comments Off on మే గడి సమాధానాలు, వివరణలు

2008 జూన్ గడిపై మీమాట

జూన్ గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. పాత గడులు 1. 2008 మే గడి, సమాధానాలు 2. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు 3. 2008 మార్చి గడి, సమాధానాలు 4. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు 5. 2007 డిసెంబరు గడి, సమాధానాలు 6. 2007 నవంబరు గడి, సమాధానాలు 7. … Continue reading

Posted in గడి | Tagged | 6 Comments