Monthly Archives: March 2008

ఫిబ్రవరి గడి సమాధానాలు

ఈసారి భైరవభట్ల కామేశ్వరరావు గారు, బ్లాగాగ్ని గారు తప్పుల్లేకుండా పూరించగా, నవతరంగం వెంకట్ గారి పూరణలో 6, ఆగంతకుడు గారి పూరణలో అంతకంటే ఎక్కువగానూ తప్పులు దొర్లాయి. అందరికీ అభినందనలు! కొత్తపాళీ గారు స్లిప్పులందించడంలో బిజీ ఐపోయి పూరణ పంపలేదు. Continue reading

Posted in గడి | Tagged | 1 Comment

విరహ విలాపాలేల రా…

ఆయన కవితలు చెప్పగలరు, కార్టూన్లూ వెయ్యగలరు, (గిత్తోడి) కథలూ చెప్పగలరు. సాఫ్టువేరు కోడింగు, డీకోడింగు, బగ్గింగు, డీబగ్గింగుల సంగతి సరేసరి!

అయితే ఈ సాఫ్టువేరు స్కిల్సును తన కంపెనీకి ఇచ్చేసి, సాఫ్టు స్కిల్సును మాత్రం దాచేసుకున్నారు. ఈ మధ్యే.. వెలికి తీయడం మొదలెట్టారు. అలా బయటపడినదే చక్కగా పాడుకోదగ్గ పాటలాంటి, పూతరేక్ లాంటి ఈ కవిత – “విరహ విలాపాలేలరా…”. Continue reading

Posted in కవిత్వం | 3 Comments

2008 ఫిబ్రవరి బ్లాగోగులు

2008 ఫిబ్రవరిలో తెలుగు బ్లాగుల ధోరణులను తెలిపే వ్యాసమిది Continue reading

Posted in జాలవీక్షణం | Tagged , | 14 Comments

రాఘవ వాగ్విలాసము – పరిచయము

గద్యం రాసే అలవాటే లేదాయనకు! ఆయన బ్లాగు నిండా కమ్మటి ఛందోబద్ధ పద్యాలే. పద్యాలకు చిరునామా ఆయన బ్లాగు. అలాంటి ముక్కు శ్రీరాఘవ కిరణ్ చేత పంతం పట్టి గద్యం రాయించాం. ఓ పూర్తి నిడివి వ్యాసమే రాయించాం. మొత్తానికి అనుకున్నది సాధించాం గదా అనుకుని వ్యాసం చూద్దుం గదా.. ఆయన పద్య రచనాప్రస్థానమే ఆ వ్యాసం! Continue reading

Posted in వ్యాసం | Tagged , , | 5 Comments