మార్చి గడిపై మీమాట

మార్చి గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.

పాత గడులు
1. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
2. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
3. 2007 నవంబరు గడి, సమాధానాలు
4. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
5. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
6. 2007 జూలై గడి, సమాధానాలు
7. 2007 జూన్ గడి, సమాధానాలు
8. 2007 మే గడి, సమాధానాలు
9. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
10. 2007 మార్చి గడి, సమాధానాలు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

One Response to మార్చి గడిపై మీమాట

  1. పొద్దులో నేను ఎంతో అభిమానించేది గడి. (ఎప్పుడూ సాధించి పంపలేదనుకోండి.)
    ఆఫ్కోర్స్ దాని వెనక టెక్నాలజీని ఎక్కువ అనుకోండి. తయారు చేసిన వారికి నా తరఫున అభినందనలు.

    కానీ ఒక్క సూచన నాది. ఎప్పటికప్పుడు అక్కడ మొదటి నుంచి మళ్ళీ గడి నింపాలంటే కొద్దిగా బద్దకంగా ఉంటూంది. మీరు ఆల్రడీ గడిలో నింపిన సమాచారాన్ని ఏ కుకీలోనో లేదా ఒక వాడుకదారు ఎందుకున్న పేరుని బట్టో దాచి మళ్ళీ ఆటోమేటిగ్గా నింపితే దానికి ఒక సంపూర్ణత వస్తుందని నా అభిప్రాయం.

    నేను ఇంప్లిమెంటు చేయట్లేదు కాబట్టి ఉచిత సలహాలెన్నయినా ఇవ్వగలను లెండి 🙂

Comments are closed.