Monthly Archives: April 2007

కనబడుట లేదు

ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. వీర … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments

నా వేసవి విశేషాలు

“జీవన వేగం లో కాలం తో పాటు పరిగెడుతూనే, కాస్త తీరిక దొరగ్గానే మనసు తోట లో అనుభూతుల పూలు రాలిపోకుండా నా పూల సజ్జ లో నింపుకుని తెలుగింటి ముంగిట తోరణాలు కడదామని మాలలల్లుతూ ఉంటాను” అనే స్వాతికుమారి బ్లాగు కల్హార ఫోటోల పూలతో కనువిందు చేసే కవితల తోట. స్వాతికుమారి ఈసారి తన … Continue reading

Posted in వ్యాసం | 12 Comments

కథ 2005 సమీక్ష

సాహిత్య సంగీతాలని అభిమానించే కొత్తపాళీ సాంప్రదాయ తెలుగు సాహిత్యాన్ని యువతరానికి పరిచయం చేసే ఉద్దేశంతో Classical Poetry (http://telpoettrans.blogspot.com) బ్లాగుని మొదలు పెట్టారు. యువబ్లాగరుల ఉత్సాహం ఇచ్చిన ఉత్తేజంతో సాహిత్య, సంగీత, చలనచిత్రాల చర్చ కోసం విన్నవీ కన్నవీ (http://vinnakanna.blogspot.com) బ్లాగునీ, ఇతర చర్చల కోసం కొత్తపాళీ (http://kottapali.blogspot.com) బ్లాగునీ నిర్వహిస్తున్నారు. ———— ఆంధ్రులు ఆరంభ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 6 Comments

గడి మీద గడి, ఆత్మకథా విహారి

గడిని ఆదరించిన మీకందరికీ ధన్యవాదాలు. వెబ్ లో తొలి తెలుగు గళ్ళనుడికట్టు ప్రయత్నం విజయవంతమైంది. ప్రజాదరణకు మించిన విజయం ఏ ప్రయత్నానికైనా ఏముంటుంది చెప్పండి! పూర్తిగా సరైన సమాధానాలు పంపిన వారు లేకున్నప్పటికీ చాలా దగ్గరగా వచ్చిన వారున్నారు. ప్రశ్నాపత్రం కూర్చిన వారి కంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసినవారే ఘటికులన్న విషయాన్ని మేం మరువం. … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on గడి మీద గడి, ఆత్మకథా విహారి

ఏప్రిల్ గడిపై మీ మాట

ఏప్రిల్ గడి గురించి మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి. మార్చి గడి, సమాధానాలు

Posted in గడి | Tagged | 29 Comments

మార్చి గడి సమాధానాలు – వివరణ

ముందుమాట: తెలుగులో గతంలో ఆరుద్ర, శ్రీశ్రీ లాంటి మహామహులు గళ్ళనుడికట్లు తయారుచేసేవాళ్ళు. అవి కట్టుదిట్టంగా, చాలా చమత్కారాలతో నిండి ఉండేవి. ఆ స్థాయిలో తయారుచేసేవాళ్ళు లేకనో, పత్రికల అనాదరం వల్లో తర్వాత ఆ తరహా గళ్ళనుడికట్లు కనుమరుగైపోయాయి. ఒక్క రచన పత్రికలో మాత్రం దాదాపు పదేళ్ళ కిందట నేను ఆ పత్రిక చదవడం మొదలుపెట్టినప్పుడు ఆరుద్ర, … Continue reading

Posted in గడి | Tagged | 7 Comments

ఖైదీ నంబరు 300

విహారి ఈ నెల మా అతిథి – బ్లాగు విహాయస విహారి, దోనిపర్తి భూపతి విహారి. ఈయన బ్లాగు చిక్కటి హాస్యానికి ఓ చక్కటి మజిలీ. కొలరాడో తెలుగు సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. బుడిబుడి అడుగుల నుండి వడివడి నడకల దాకా తన బ్లాగు ప్రస్థానం ఎలా సాగిందో చెబుతున్నారీ ఆత్మకథా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments