Monthly Archives: March 2007

అందచందాలు, శోధన

అందచందాల గురించి ఓ మంచి శీర్షిక పొద్దులో లేకపోవడం ఓ వెలితే! అది గ్రహించిన జ్యోతి తన సరదా శీర్షికలో అటువంటి కార్యక్రమమొకదాన్ని ప్రవేశపెట్టదలచారు. ఈ సారి పాఠకుల సందేహాలు కొన్నిటికి సమాధానాలు రాసారు. అలాంటి ప్రశ్నలు, సందేహాలు ఉన్నవారు పొద్దుకు రాస్తే జ్యోతి గారు సమాధానాలిస్తారని తెలియజేసుకుంటున్నాము. ప్రముఖ బ్లాగు, శోధన గురించిన సమీక్షను … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on అందచందాలు, శోధన

నిశిత ‘శోధన’

  తెలుగు బ్లాగుల్లో శోధనది ఓ ప్రత్యేక స్థానం. రాసికీ వాసికీ కూడా ఎన్నదగ్గది. పలువురు బ్లాగర్లే కాక, బ్లాగు సంఘాలు కూడా అంగీకరించిన మాట ఇది. ఈ బ్లాగులోని జాబులు క్లుప్తంగా ఉంటాయి, వైవిధ్యంగా ఉంటాయి, సమకాలీన విషయాల గురించి ఉంటాయి, తెలుగు సాహిత్యం గురించి ఉంటాయి. శోధన 2005 మార్చి 31 న … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | 6 Comments

అందం చందం – సౌందర్యానికి సలహాలు

ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది.చివర్లో ఆమె … Continue reading

Posted in వ్యాసం | Tagged | 7 Comments

తెలుగు ఫాంట్ల తయారీ పోటీ

ఉత్తమ తెలుగు ఫాంట్ల తయారీకై ప్రముఖ నెజ్జనుడు రవి వైజాసత్య నడుం కట్టారు. అత్యుత్తమ ఫాంటు తయారు చేసిన వారికి 10,000 రూపాయలు బహుమతిగా ప్రకటించారు. ఎంపికైన ఫాంటును అందరికీ అందుబాటులో ఉండేలా, సార్వజనికంగా (పబ్లిక్ డోమెయినులో) విడుదల చేస్తానని కూడా ప్రకటించారు. చరసాల ప్రసాదు ఆయనకు తోడుగా నిలిచి రెండో బహుమతిగా 5000 రూపాయలు … Continue reading

Posted in ఇతరత్రా | 7 Comments

వివిధ -కొత్త శీర్షిక

చెప్పినట్లుగానే ఓ కొత్త శీర్షిక, ఓ కథ, ఓ సమీక్షతో మీ ముందుకొచ్చాం. నెట్లోనూ, బయటా వెలుగులోకి వచ్చే కొంగొత్త విషయాలను పొద్దులో ప్రచురించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ వివిధ అనే విభాగాన్ని మొదలు పెడుతున్నాం. ప్రముఖ నెజ్జనుడు సుధాకర్ ఈ శీర్షికను నిర్వహిస్తారు. స్వాతికుమారి కవయిత్రిగా సుపరిచితులు, సుప్రసిద్ధులు. మార్పుకోసం ఆమె ఈసారి కాలాన్ని … Continue reading

Posted in ఇతరత్రా | 1 Comment

టీ టవర్స్

చావా కిరణ్ గారి రచన. ఒక్క భాగం మాత్రమే ప్రచురించబడి ఆగిపోయింది. Continue reading

Posted in కథ | 2 Comments

కాలాన్ని నిద్రపోనివ్వను

ఆచార్య ఎన్.గోపి రాసిన “కాలాన్ని నిద్రపోనివ్వను” కవితాసంపుటిపై స్వాతికుమారి సమీక్ష ఇది: ————- పోయిన ఆదివారం పొద్దు పోక పుస్తకాల అర నుండి ఆచార్య యన్ గోపి గారి “కాలాన్ని నిద్రపోనివ్వను” తీశాను. “తంగేడు పూలు” కవితా సంపుటితో మొదలైన గోపి గారి సాహిత్య ప్రయాణం “చిత్ర దీపాలు” చేత పట్టుకుని “వంతెన” మీదుగా సాగి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 5 Comments

మెథుసెలాహ్: మనందరికి ముత్తాత చెట్టు

సుధాకర్ రాసే తెలుగు బ్లాగు శోధన 2006లో ఇండిబ్లాగర్స్ నిర్వహించిన పోటీల్లో, 2005లో భాషా ఇండియా వారు నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ తెలుగు బ్లాగుగా ఎంపికైంది. ఆయనదే మరో బ్లాగు Savvybytes ఆంగ్లంలో అత్యధికులు చదివే బ్లాగు. వీటిలో శోధనలో ఆయన ఆలోచనల్లోని పదును తెలుస్తుంది. Savvybytes సాంకేతికోపకరణాలు, సాంకేతికాంశాలకు సంబంధించినది. coolclicks ఆయన ఫోటో … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

పొద్దుకు కొత్తరూపు

ఈసారి కూడా అతిథితో బాటు మరి రెండు రచనలు అందిస్తున్నాం. అవి: 1. రానారె రాసిన వ్యాసం (ఇది మీ అంచనాలకు ఒక మెట్టు పైనే ఉంటుందని హామీ ఇస్తున్నాం) 2. జ్యోతిగారి సరదా శీర్షికలో పాపం…ఆంధ్రాపోరడు ఇక ఈసారి మన అతిథి…వీవెన్ e-తెలుగు సంఘం గురించి వివరిస్తున్నారు.  ఈ వారాంతంలో మరిన్ని మంచి రచనలు … Continue reading

Posted in ఇతరత్రా | 4 Comments

తెలుగు నుడికారము

యర్రపురెడ్డి రామనాధరెడ్డి.. రానారె! తెలుగు బ్లాగరుల్లో ఈ పేరు తెలియనివారు బహు తక్కువ మంది ఉంటారు. రాయలసీమ మాండలికంలో రానారె రాసే బ్లాగు వ్యాసాలు బ్లాగు పాఠకులను ఎంతో అలరిస్తూ ఉంటాయి. తన చిన్ననాటి విశేషాలను ప్రవహించే భాషలో అలవోకగా మన కళ్ళ ముందుంచుతాడు రానారె. లబ్ద ప్రతిష్టులైన రచయితల రచనలకు ఏమాత్రం తీసిపోవు, ఈ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 43 Comments