Monthly Archives: March 2007

మార్చి నెలలో పొద్దుపొడుపులు

అతిథి: నా దృష్టిలో ఈ-తెలుగు సంఘం -వీవెన్ (బ్లాగు) వివిధ: మెథుసెలాహ్: మనందరికి ముత్తాత చెట్టు -‘శోధన’ సుధాకర్ (బ్లాగు) వ్యాసాలు: తెలుగు నుడికారము -రానారె (బ్లాగు) బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ -చరసాల (బ్లాగు) కథలు: టీ టవర్స్ -చావా కిరణ్ (బ్లాగు) తరగతి గదిలో -సౌమ్య (బ్లాగు) సరదా: పాపం ఆంధ్రా … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on మార్చి నెలలో పొద్దుపొడుపులు

ఒక కథ, ఒక వ్యాసం

వి.బి.సౌమ్య ప్రయోగాత్మకంగా రాసిన “తరగతి గదిలో” అనే కథ, బానిసత్వం గురించి చరసాల ప్రసాద్ గారి వ్యాసం అందిస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. -పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on ఒక కథ, ఒక వ్యాసం

తరగతి గదిలో

వీ.బీ. సౌమ్య గారి కలం నుండి – విద్యార్థి జీవితంలోని కొన్ని అనుభూతులను కళ్లముందు నిలిపే మరో ప్రయోగాత్మక కథ. Continue reading

Posted in కథ | Tagged , | 21 Comments

బానిసత్వం నాటి నుంచీ నేటి వరకూ

తెలుగు బ్లాగుల్లో చరసాల గారి అంతరంగానిదో విశిష్ట స్థానం. పొద్దు లో తెలుగుబ్లాగులను సమీక్షించే ఉద్దేశంతో ప్రారంభించిన బ్లాగు శీర్షిక శ్రీకారం చుట్టుకున్నది అంతరంగంతోనే!! మాటల్లో సూటిదనానికి, నిశితమైన విశ్లేషణకు చిరునామా అంతరంగం. అంతరంగం బ్లాగరి చరసాల ప్రసాద్ గారి అంతరంగావిష్కరణ బానిసత్వం గురించి: ————— అసలీ బానిస పదం భాష పుట్టినప్పుడే పుట్టినట్లుంది. బానిసత్వం … Continue reading

Posted in వ్యాసం | 15 Comments

ఈ వారంలో మొన్నటి సరదా ప్రశ్నల తర్వాత ఇప్పుడు తాజాగా కబుర్లు అందిస్తున్నాం. ఆస్వాదించగలరు. మరిన్ని రచనలు మిమ్మల్ని త్వరలో పలకరించనున్నాయి. -పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on

కబుర్లు

దైవభక్తి గలవాళ్ళు మృదుస్వభావులుగా ఉంటారనే నమ్మకంతో థాయ్‌లాండు ప్రభుత్వం ప్రార్థనాలయాలకు తరచుగా వెళ్ళే చిన్నపిల్లలకు ప్రోత్సాహకంగా 1000 బాత్ లు (1250/-) నగదు బహుమతి ఇస్తోంది. ధ్యాన౦తో ఏకాగ్రత, మనశ్శా౦తి సిద్ధిస్తాయని మనకు తెలుసు. కాని విశాఖ ప్రజలు ఈ ధ్యాన౦ ద్వారానే ప్రభుత్వ౦పై తమ ఆగ్రహాన్ని వెళ్ళగక్కారు. ప్రజల సమస్యలను పరిష్కరి౦చట౦లో ప్రభుత్వ౦ నిర్లక్ష్య౦ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

సరదా ప్రశ్నలు

సరదా శీర్షికలో ఈసారి జ్యోతి గారు ఒక ఫోటోకు వ్యాఖ్య రాయమనడమే గాక మరి మూడు ప్రశ్నలు సంధించారు. వాటికి మీరెంత చమత్కారంగా సమాధానాలివ్వగలరో చూసుకోండి. -పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on సరదా ప్రశ్నలు

సరదా

ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు అన్ని బ్లాగులూ కలిపి 500 పైచిలుకు జాబులు రాసి తెలుగు బ్లాగరుల్లోకెల్లా విశిష్టతను సంపాదించుకున్నారు. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సరదా శీర్షికలోని మరో అంకం ఇది. ఆమె … Continue reading

Posted in వ్యాసం | Tagged | 9 Comments

ఉగాది శుభాకాంక్షలు

తెలుగువారందరికీ సర్వజిత్తు నామ సంవత్సర శుభాకాంక్షలు! కొత్త సంవత్సరంలో మీకందరికీ సుఖ సంతోషాలు, శుభ శాంతులు కలగాలని ఆశిస్తున్నాం!

Posted in ఇతరత్రా | 1 Comment

గడి

పొద్దులో గళ్ళనుడికట్టు – గడిని సమర్పిస్తున్నాం. మీ సమాధానాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురుచూస్తాం.

Posted in గడి | Tagged | 20 Comments