Monthly Archives: February 2007

లవర్స్ లాఫింగ్ క్లబ్

(ప్రేమికుల రోజు స్పెషల్) ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా. జ్యోతిగారి … Continue reading

Posted in వ్యాసం | Tagged | 1 Comment

సినిమాలెలా తీస్తారు?-2

ఇతివృత్తం -> కథాంశం -> సింగిల్ లైన్ స్టోరీ -> సీనిక్ ఆర్డర్ -> స్క్రీన్ ప్లే సినిమా తీయాలంటే ముందు కథ కావాలి. ఏ కథ ఎంతబాగా ఆడుతుందనే విషయంలో ఎవరి అంచనాలు వాళ్ళకుంటాయి. (“Last of the great Vijaya classics” గా గుర్తింపు పొందిన గుండమ్మ కథ ఎలా ఆడుతోందో, అసలు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

సరదా..

తెలుగు నెటిజనుల్లో చాలా ఎక్కువగా రాసేది ఎవరు? వలబోజు జ్యోతి! కేవలం కొన్ని నెలల కిందటే బ్లాగులోకంలో అడుగుపెట్టి, పుంఖాను పుంఖాలుగా రాస్తున్నారు జ్యోతి. ఆమె రాసిన కొన్ని సరదా కబుర్లు, విషయాలు మీకోసం సరదా శీర్షికలో సమర్పిస్తున్నాం. ఆమె రాస్తున్న బ్లాగులు: http://shadruchulu.blogspot.com http://annapoorna-jyothi.blogspot.com http://geetalahari.blogspot.com http://vjyothi.wordpress.com http://vjyothi.blogspot.com

Posted in ఇతరత్రా | 1 Comment

చిన్నితెర చిరునవ్వులు

ఏక కాలంలో ఐదు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా. జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com … Continue reading

Posted in వ్యాసం | Tagged | 8 Comments

అతిథితో…

పొద్దులో ఎప్పటిలాగే అతిథితో మరో ఆవృతం మొదలైంది. ఈ సారి అతిథితో బాటే ఒక కవిత, ఒక పుస్తక సమీక్ష అందిస్తున్నాం. వీటిపై మీ అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అతిథి…శ్రీహర్ష అప్పుడప్పుడూ(కవిత)…రాధిక అతడు అడవిని జయించాడు(సమీక్ష) –పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on అతిథితో…

అతడు అడవిని జయించాడు – డా.కేశవరెడ్డి

అతడు అడవిని జయించాడు – ఒక రాత్రిలో ఓ మనిషి చేసిన జీవన పోరాటం; డా. కేశవరెడ్డి రాసిన నవలిక. అప్పుడే ఈనిన ఓ పంది, పుట్టిన పిల్లలని (సలుగులు) తినేందుకు దాడులు చేసే నక్కలు, తన పందినీ, దాని పిల్లలనూ కాపాడుకునేందుకు పోరాటం చేసే ముసలివాడు.. ఇవీ పాత్రలు, ఇదే కథ! నేపథ్యం – … Continue reading

Posted in వ్యాసం | Tagged | 18 Comments

అప్పుడప్పుడూ…

తెలుగు బ్లాగులు చదివేవారికి రాధిక గారి కవితలను ప్రత్యేకంగా పరిచయం చెయ్యవలసిన పనిలేదు. స్పందించే హృదయం గల రాధిక గారు వ్యాఖ్యలు రాయని బ్లాగూ ఉండదు. పొద్దులో తొలికవిత కూడా భావుకతగల బ్లాగరి రాధిక గారిదే కావడం విశేషం. —————— మది నిండిన ఎన్నో మధురానుభూతులను అప్పుడప్పుడూ ఒలక బోసుకుని ఎంతో ఇష్టం గా తిరిగి … Continue reading

Posted in కవిత్వం | 8 Comments

శాస్త్రీయసంగీతం – నేను

PVSS శ్రీహర్ష గత కొన్ని నెలలుగా హైదరాబాదు తెలుగుబ్లాగరుల కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటున్న ఉత్సాహవంతుడు. భాషాభిమానం, సాహిత్యాభిమానం మెండుగా గల శ్రీహర్షకు శాస్త్రీయసంగీతమన్నా, కళలన్నా ప్రత్యేకమైన ఆసక్తి. ఈయన బ్లాగు కిన్నెరసాని – పేరుకు తగినట్లే ఆహ్లాదకరంగా సాగిపోతూ ఉంటుంది. ఈ వ్యాసంలో శాస్త్రీయసంగీతం, కళల పట్ల తనకు ఆసక్తి ఎప్పుడు, ఎలా మొదలైందో వివరిస్తున్నారు … Continue reading

Posted in వ్యాసం | Tagged | 10 Comments