Monthly Archives: February 2007

ఫిబ్రవరి నెలలో:

అతిథి: PVSS శ్రీహర్ష (బ్లాగు) వ్యాసాలు: ప్రేమ…కథ -ఇస్మాయిల్ (బ్లాగు) స్త్రీహృదయ రహస్యోపనిషత్తు -పప్పు నాగరాజు (బ్లాగు) సరదా:          -జ్యోతి (బ్లాగు) చిన్నితెర చిరునవ్వులు లవర్స్ లాఫింగ్ క్లబ్ నోరూరించే ఆహ్వానపత్రిక బ్లాగు:         -చదువరి (బ్లాగు) 2006 ఉత్తమబ్లాగులపోటీ కబుర్లు: సినిమా:         -సుగాత్రి (బ్లాగు) సినిమాలెలా తీస్తారు?-2 సమీక్ష: అతడు అడవిని జయించాడు … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on ఫిబ్రవరి నెలలో:

దాంపత్యోపనిషత్తు

గతవారం డాక్టరు గారు చెప్పిన ప్రేమ…కథ విన్నారు. ఆ ప్రేమాయణమంతా పెళ్ళి అనే అడంగుకు చేరడానికే కదా? పెద్దలు కూడా ‘పెళ్ళిచేసుకుని, ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్ ఎల్లరు సుఖములు బడయాలోయ్‘ అనే కదా అన్నారు? ఆ సుఖములు బడసే మార్గం (ష్…మగవాళ్ళకు మాత్రమే) నాగరాజు గారు వివరిస్తున్నారు స్త్రీహృదయ రహస్యోపనిషత్తు లో… –పొద్దు

Posted in ఇతరత్రా | 1 Comment

స్త్రీ హృదయ రహస్యోపనిషత్తు

తెలుగుబ్లాగులు చదివేవారిలో సాలభంజికల గురించి తెలియనిదెవరికి? ఈ బ్లాగులో ఒక్కో టపా చదువుతూ ఉంటే ఎక్కడా వెనుదిరగనవసరం లేకుండానే విక్రమార్కసింహాసనంపై ఒక్కో మెట్టూ ఎక్కుతున్న అనుభూతి కలుగుతుంది. “వాక్యం రసాత్మకం కావ్యం” అంటే ఏంటో బోధపడుతుంది. ఆ బ్లాగు రాస్తున్న పప్పు నాగరాజు గారు సుఖమయదాంపత్యరహస్యాలు చెప్తున్నారిక్కడ. ———- ఈ మధ్య బ్లాగ్రాణులూ, బ్లాగమ్మలూ మెగుళ్ళ … Continue reading

Posted in వ్యాసం | 28 Comments

ఈ నెలలో వచ్చిన బ్లాగు సోదరుల పెళ్ళిరోజులు మరియు పెళ్ళిళ్ళ సందర్భంగా జ్యోతిగారి సరదా పెళ్ళిపత్రిక సరదా శీర్షికలోను, బ్లాగుల పోటీల సందర్భంగా 2006 ఉత్తమ బ్లాగుల పోటీ వ్యాసాన్ని బ్లాగు శీర్షికలోను చూడగలరు. –పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on

నోరూరించే ఆహ్వాన పత్రిక

ఏక కాలంలో నాలుగు బ్లాగులు రాస్తున్న జ్యోతిగారు గత అక్టోబరులో మొదలుపెట్టిన వంటల బ్లాగు మూడు నెలలు తిరక్కుండానే వంద టపాలు పూర్తిచేసుకుంది. హాస్యం, వినోదం, వంటలు, పాటలు – ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు పొద్దు పాఠకుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శీర్షిక: సరదా. జ్యోతిగారి సరదా బ్లాగు http://vjyothi.wordpress.com/ … Continue reading

Posted in వ్యాసం | Tagged | 2 Comments

2006 ఉత్తమ బ్లాగుల పోటీ

2006 సంవత్సరానికి భారతీయ బ్లాగుల్లో ఉత్తమమైన వాటిని ఎన్నుకునే పోటీలో రెండో అంకం మొదలైంది. ఇండీబ్లాగీస్ వారు నిర్వహిస్తున్న ఈ పోటీ, నామినేషన్ల స్థాయిని దాటి రెండో అంకం లోకి ప్రవేశించింది. నిర్ణేతల సంఘంలో తెలుగు బ్లాగులను పరిశీలించినవారు వీవెన్, మురళీధర్ జూపూడి. పోటీలో నామినేషను పొందిన తెలుగు బ్లాగులు: శోధన: నిరుటి పోటీలో మేటి, … Continue reading

Posted in జాలవీక్షణం | Tagged | Comments Off on 2006 ఉత్తమ బ్లాగుల పోటీ

పొద్దు పాఠకులకు మహాశివరాత్రి కానుకగా ప్రముఖ తెలుగు బ్లాగరి డాక్టర్ ఇస్మాయిల్ సుహేల్ పెనుగొండ (చింతు) చెప్తున్న ప్రేమ…కథ, దాంతోబాటే కబుర్లు అందిస్తున్నాం. ప్రేమ…కథ కబుర్లు –పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on

కబుర్లు

సత్యం వద…: జర్మనీలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసులకు దొరక్కుండా వచ్చి ఇంట్లో దాక్కున్నాడొకతను. అతనెక్కడున్నాడో తెలియదని వాళ్ళావిడ బుకాయిస్తుంటే మూడేళ్ళ కూతురు కలగజేసుకుని తన తండ్రెక్కడున్నాడో చూపించి అరెస్టు చేయించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజమే చెప్పాలని కూతురికి బోధించిన ఆ తండ్రి అందుకు బాధపడలేదు. పైగా కూతురు తన మాటలు బాగా వంటబట్టించుకున్నందుకు సంతోషిస్తున్నానన్నాడు. ******************* తొందరగా … Continue reading

Posted in వ్యాసం | Tagged | 3 Comments

ప్రేమ…కథ

“తెలుగు భాషాభిమాని, రాయలసీమ ముద్దుబిడ్డ! వృత్తి రీత్యా వైద్యుణ్ణి, ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని!” ఇది I’smile గారు తన బ్లాగులో రాసుకున్న పరిచయవాక్యం. అంతే కాదు, ఈయన ప్రేమ విజేత కూడా! మనకు ప్రేమ గురించి కొన్ని రహస్యాలు/ముచ్చట్లు చెప్పడానికొచ్చారు. చెవులొగ్గండి మరి: ————- ‘ప్రేమ’…ఈ రెండక్షరాల వెనుక ఉన్న భావాన్ని తెలియజెప్పటానికి ఎందరెందరో కవులు, … Continue reading

Posted in వ్యాసం | 8 Comments

ఈరోజు జ్యోతి గారి సరదా శీర్షికలో ‘ప్రేమికుల రోజు స్పెషల్’, దాంతోబాటే సుగాత్రి రాసిన సినిమా వ్యాసం మూడో భాగం వెలువరిస్తున్నాం. గత నెలలో సుగాత్రి రాసిన ‘సినిమాలెలా తీస్తారు?’ వ్యాసానికి ఇది కొనసాగింపు. సరదా సినిమా –పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on