Monthly Archives: January 2007

జనవరి నెలలో:

అతిథి: అలిగెడె – అమితాబ్ బచ్చన్ -రవి వైజాసత్య (బ్లాగు) బ్లాగు:  -చదువరి (బ్లాగు) తెలుగు జాతీయవాది – అంబానాథ్ కబుర్లు: సినిమా:      -సుగాత్రి (బ్లాగు) సినిమాలెలా తీస్తారు?-1 సమీక్ష: దర్గా మిట్ట కతలు -సుధాకర్(బ్లాగు) కవితలు: నేను-ఆనందం -రాధిక (బ్లాగు) నరుడు -సుధీర్ కొత్తూరి (బ్లాగు) ఆ నవ్వు -చావా కిరణ్ (బ్లాగు) సత్యా … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on జనవరి నెలలో:

తొలి తెలుగు బ్లాగరి కవిత

2004 మేనాటికే బ్లాగుల్లో తెలుగు కనిపించడం మొదలైందని రూఢిగా తెలుసు. మనకు తెలిసిన ఆ తొలి తెలుగు బ్లాగరి కృష్ణదాసకవిరాజు రాసిన కవిత ఒకటి పొద్దు పాఠకుల కోసం అందిస్తున్నాం. ఆస్వాదించండి. సత్యాపదం-1 –పొద్దు

Posted in ఇతరత్రా | Comments Off on తొలి తెలుగు బ్లాగరి కవిత

సత్యా పదం-1

కృష్ణదాసకవిరాజు – తన బ్లాగు(http://krsnadasakaviraju.rediffblogs.com/)లో 2004 మే లోనే తెలుగులో రాయడం మొదలుపెట్టిన ఈయన మనకు తెలిసినంతవరకు తెలుగులో మొట్టమొదటి బ్లాగరి. మరో విశేషమేమిటంటే కృష్ణదాసకవిరాజు అనేది ఒక ప్రముఖ తెలుగు బ్లాగరి కలం పేరు. ఫోటో చూస్తున్న మీకు ఆ విషయం వేరే చెప్పనక్ఖర్లేదనుకుంటున్నాం! 🙂 == సత్యా పదం ౧ == ఆడనే … Continue reading

Posted in కవిత్వం | Tagged | 9 Comments

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయులందరికీ 58 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎవరో ఒక దేశాధినేతను అతిథిగా ఆహ్వానించడం మన ఆనవాయితీ. ఈసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ వస్తున్నారు. స్వాగతం పుతిన్!

Posted in ఇతరత్రా | Comments Off on గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

రెండన్నాం, కానీ మూడిస్తున్నాం!

మా గత సంపాదకీయం లోని “విశేషాల” వార్తకు ప్రజల స్పందన చూసాం. గడి గురించి మా సహ నెజ్జనులెంతగా ఎదురు చూస్తున్నారో మాకవగతమైంది. కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ పనిలో కాస్త జాప్యం జరుగుతోంది. త్వరలో దీన్ని మీ ముందు పెడతాం. ఇక నేటి విశేషాలు.. రెండు కథలు, ఓ కవిత. మొదట రెండనుకున్నాం … Continue reading

Posted in ఇతరత్రా | Comments Off on రెండన్నాం, కానీ మూడిస్తున్నాం!

పెళ్ళిచూపులు

ఈ ఆధునిక కాలంలో ఒక సంప్రదాయ పెళ్లిచూపుల ప్రహసనం. ఆంగ్లమూలం – అర్చన. అనువాదం త్రివిక్రమ్ Continue reading

Posted in కథ | Tagged , , | 11 Comments

కలవరం

వాళ్ళిద్దరి మధ్యా ఉన్నది అరమరికలు లేని స్నేహమే అయినా “నేను నీ నవ్వుని ప్రేమించాను నిన్ను కాదు!” అని నిర్మొహమాటంగా చెప్పినవాడే అయినా తిరిగి ఆమె కనబడేసరికి ఎందుకు కలవరపడ్డాడు? Continue reading

Posted in కథ | 6 Comments

ఆ నవ్వు

చావా కిరణ్! పరిచయమక్ఖర్లేని ప్రముఖ తెలుగు నెజ్జనుడు. ఎంతో మంది తెలుగుబ్లాగరుల ప్రేరకుడు, మార్గదర్శి. చావా కిరణ్ కు ఇంటర్నెట్లో సొంత పత్రిక నడిపిన అనుభవం కూడా ఉంది. పొద్దు కోసం అతను రాసిచ్చిన ఈ చిరుకవిత మీ కోసం: —————————————- ఆ నవ్వులో నిన్నటి దిగులు లేదు రేపటి బాధ లేదు ఆ నవ్వు … Continue reading

Posted in కవిత్వం | 6 Comments

ఉత్తరాయనంలో మొదటగా..

సంక్రాంతి సెలవులలో ఆవలకు వెళ్ళి మళ్ళీ వలలో పడిన మా పాఠకులకు తిరిగి స్వాగతం చెబుతున్నాం. రేపు – జనవరి 20 న – రెండు విశేషాలతో మీ ముందుకు వస్తున్నాం. మీ రాక కోసం ఎదురు చూస్తాం. -పొద్దు

Posted in ఇతరత్రా | 4 Comments

సంక్రాంతి శుభాకాంక్షలు

———————— ———————— పొద్దు పాఠకులకు సంక్రాంతి శుభాకాంక్షలు ———————— ————————

Posted in ఇతరత్రా | 2 Comments