బ్లాగు సమీక్ష – తెలుగు జాతీయవాది

మా రెండో బ్లాగు సమీక్ష మీ ముందుకు తెచ్చాం.

తెలుగు బ్లాగుల్లో తెలుగు జాతీయవాది విలక్షణమైన భావాలతో ప్రసిద్ధి చెందింది.

ఈ సమీక్షపై పాఠకుల అభిప్రాయాలకై ఎదురు చూస్తాం.

-పొద్దు

This entry was posted in ఇతరత్రా. Bookmark the permalink.

2 Responses to బ్లాగు సమీక్ష – తెలుగు జాతీయవాది

  1. ఈ టపానుండి ఆ టపాకి లింకిస్తే బాగుంటుంది.

  2. తెలుగు జాతీయవాదిలో పాజిటివ్ వెతకడం చాలా సులభం.అది తగ్గించి నెగిటివ్ఁలు వెతకడమనే కష్టమైన పనిలో పడ్డారు సమీక్షకులు.పైగా అంబానాథ్ఁగారి భావాలు కొన్నింటికి నవ్వొస్తోందిట.నిజానికి మనకున్న ౧౭౦ పై చిలుకు తెలుగు బ్లాగుల్లో తెలుగుజాతీయవాదిలాంటి సీరియస్ బ్లాగు లేనేలేదు.

Comments are closed.